The Creative Mess – Blog

Social & Independent Writings of the Author

మనోళ్ళేనా ? మనోళ్లు కాదా ? Telugu Article on Grouping Culture!

(Based on Author’s True Life Incidents) English ‘Universal Language’  కాబట్టి చచ్చినట్టు అన్ని Articles English లో టైపు చేయాల్సి వస్తుంది.  అంటే  English లో అయితే ఎక్కువ మందికి Reach అవ్వుద్ది అని కూడా అనుకోండి!  కానీ ఈ  Article కి మాత్రం తెలుగు లోనే టైపు చేయాలనీ ఫిక్స్ అయ్యా! ఎందుకంటే  Article  పేరు తెలుగు లో…