(Based on Author’s True Life Incidents) English ‘Universal Language’  కాబట్టి చచ్చినట్టు అన్ని Articles English లో టైపు చేయాల్సి వస్తుంది.  అంటే  English లో అయితే ఎక్కువ మందికి Reach అవ్వుద్ది అని కూడా అనుకోండి!  కానీ ఈ  Article కి మాత్రం తెలుగు లోనే టైపు చేయాలనీ ఫిక్స్ అయ్యా! ఎందుకంటే  Article  పేరు తెలుగు లో…